వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మండ్ల రంగనాయకులకు మద్దతుగా పలు గ్రామాల నాయకులు సమావేశమయ్యారు. ఈ నెల 29న ఎన్నిక జరగనుంది.
ముండ్లపాడు, బురుజుపల్లె, వెంకటాపురం, రెండు తాండాల ప్రతినిధులు ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ నెల 20న రంగనాయకులు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

