Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22న హన్మకొండలో Brs జన చైతన్య సభ

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 1:03 PM హన్మకొండ General
ఈ నెల 22న హన్మకొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జన చైతన్య సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ పార్టీల నాయకులు ఈ సభలో బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

Comments

G
Loading comments...