వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2012 నాటి నిబంధనల స్థానంలో కొత్త విధానం తీసుకురావడానికి మున్సిపల్ శాఖ ముసాయిదా రూపొందిస్తోంది.
చిన్న ప్లాట్ల అనుమతుల పరిమితిని 100 గజాలకు పెంచడం, సెట్‌బ్యాక్ సడలింపులు, 600 గజాలకే సెల్లార్ నిర్మాణం, పార్కింగ్ మెరుగుదల వంటి మార్పులను ప్రతిపాదిస్తోంది. బిల్డర్ల మార్టిగేజ్ నిబంధనలపైనా పునరాలోచన జరుగుతోంది.
Comments
Loading comments...

