Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు ద్రోహం చేస్తూ జల దోపిడీ: కేటీఆర్

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 12:53 PM హైదరాబాద్General
నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ ప్రజలకు ద్రోహం చేస్తూ జల దోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపు కొనసాగుతోందని అన్నారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీటిని తరలించేందుకు ఏడాదిగా పనులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ ద్రోహం సమైక్య పాలన కంటే ఎక్కువని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...