Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అనంతపురానికి తరలిన రాప్తాడు నిందితుడు

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 1:01 PM అనంతపురంGeneral
రాప్తాడు ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్‌ను పోలీసులు కర్నూలు నుంచి అనంతపురానికి తరలించారు. రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందన్న కారణంతో అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఐదు రోజుల చికిత్స అనంతరం కోలుకోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతపురానికి తరలించారు.

Comments

G
Loading comments...