Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ సభను విజయవంతం చేయాలి: దాస్యం

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 12:45 PM వరంగల్General
కేటీఆర్ సభను విజయవంతం చేయాలి: దాస్యం  - Udayam
ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు వరంగల్‌లో కేటీఆర్ పాల్గొనే బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరుకావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యేలు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు పూర్వవైభవం వస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...