Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల నంబి అవతార మహోత్సవం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:38 PM తిరుపతిGeneral
తిరుమల నంబి అవతార మహోత్సవం - Udayam
తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో శ్రీ తిరుమలనంబి 1053వ అవతార మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. వేద పండితులు వేద, ప్రబంధ పారాయణాలతోపాటు రామాయణం, పురాణాలను పఠించారు. శుక్రవారం శ్రీవారి తొలి గంట నైవేద్యాన్ని తిరుమలనంబికి సమర్పించనున్నారు. అనంతరం 16 మంది ప్రముఖ పండితులు తిరుమలనంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు.

Comments

G
Loading comments...