Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల హుండీకి రూ.140.28 కోట్ల రికార్డు ఆదాయం

Follow Udayam on Google
రచన దేవి Aug 02, 2026 2:50 PM జాతీయంGeneral
తిరుమల హుండీకి రూ.140.28 కోట్ల రికార్డు ఆదాయం - Udayam
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం నమోదైంది. జులై నెలలో శ్రీవారి హుండీ ద్వారా రూ.140.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదే నెలలో 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...