Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 10:19 AM తిరుపతిGeneral
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. నిన్న 78,709 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 31,312 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.76 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...