వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలులో శుక్రవారం మానసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర నిర్వహించారు. మానసా స్కూల్ నుంచి గణపతి సెంటర్ వరకు యాత్ర సాగింది. కార్యక్రమంలో కొత్తల్లి ఆశిష్ లాల్, శరణాల మాలతీ రాణి, గన్ని వీరాంజనేయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గాంధీ బొమ్మ సెంటర్‌లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమ వీరులకు కూడా నివాళులు అర్పించారు.
Comments
Loading comments...

