వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండల పశువైద్య అధికారి మంచాల వెంకటరమణ గురువారం పలు గ్రామాల్లో పాడి రైతులను అప్రమత్తం చేశారు. పశువులు, మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
చెట్లు, విద్యుత్ స్తంభాల కింద పశువులను కట్టరాదని, వాటికి మంచి నీరు అందించాలని కోరారు. పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

