వార్తలకు తిరిగి వెళ్లండి

తిప్పర్తి బైపాస్ రహదారిపై రోడ్డు మార్కింగ్లు, వీధి దీపాలు లేకపోవడం, వాహనాల అతివేగంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నెకల్-తిప్పలమ్మగూడెం మీదుగా 10 గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. సరైన క్రాసింగ్ సౌకర్యం లేక వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

