Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిప్పాయిపల్లిలో వన్యప్రాణులపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:54 PM మార్కాపురంGeneral
తిప్పాయిపల్లిలో వన్యప్రాణులపై అవగాహన - Udayam
మార్కాపురం మండలం తిప్పాయిపల్లి ZPHS పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రావుఫ్ ఆదేశాల మేరకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అడవి రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ నాగరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...