Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిమ్స్‌ క్రెడిట్‌ కాంగ్రెస్‌దా: హరీశ్‌రావు

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 11:38 AM హైదరాబాద్General
టిమ్స్‌ క్రెడిట్‌ కాంగ్రెస్‌దా: హరీశ్‌రావు - Udayam
సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆలోచన, ఆచరణ మాజీ సీఎం కేసీఆర్‌దేనని, ప్రచారం మాత్రం కాంగ్రెస్‌ చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడంపై ఆయన విమర్శలు చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందించడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని Xలో ప్రశ్నించారు.

Comments

G
Loading comments...