వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపూర్ SYMBIOSIS ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రధానమంత్రి ఖేల్ సంసద్ కార్యక్రమం జరిగింది. ఈ సెమినార్ లో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తో పాట ఈ సందర్భంగా ఖేల్ సంసద్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు .
బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, పాలమూర్ విష్ణువర్ధన్ రెడ్డి, ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

