Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్‌ సీఈవోగా జాన్‌ టెర్నస్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 2:29 PM జాతీయంవాణిజ్యం
యాపిల్‌ సీఈవోగా జాన్‌ టెర్నస్‌ - Udayam
15 ఏళ్లుగా యాపిల్‌ సీఈవోగా కొనసాగిన టిమ్‌ కుక్‌ పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జాన్‌ టెర్నస్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కుక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతారు. పదవి మారినా యాపిల్‌పై తన ప్రేమ ఎప్పటికీ తగ్గదని కుక్‌ తెలిపారు. ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టిన 2011లో 350 బిలియన్‌ డాలర్లుగా ఉన్న సంస్థ మార్కెట్‌ విలువ.. ప్రస్తుతం 4.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...