వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్‌లో కనీస అభివృద్ధి లేకపోవడంతో ప్రయాణికులు విమర్శిస్తున్నారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌లో నిలువ నీడ లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్ పరిధిలో కనీసం మరుగుదొడ్లు లేవని ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

