Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిక్‌టాక్‌ ఫాలోవర్ల వివాదం: చెల్లిని హత్య చేసిన అక్క

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:34 AM జాతీయంGeneral
టిక్‌టాక్‌ ఫాలోవర్ల వివాదం: చెల్లిని హత్య చేసిన అక్క - Udayam
పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలాలో టిక్‌టాక్‌ ఫాలోవర్ల విషయంలో జరిగిన గొడవలో ఓ యువతి తన చెల్లెలిని కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు తగ్గుతున్నారనే అక్కసుతో ఈ దురాగ్యానికి పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...