వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆసియా కుబేరుల జాబితాలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ ($92.8 బిలియన్లు) రెండో స్థానానికి చేరుకున్నారు. దీంతో ముకేశ్ అంబానీ ($86.9 బిలియన్లు) మూడో స్థానానికి పడిపోయారు.
గౌతమ్ అదానీ ($117.4 బిలియన్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బైట్‌డ్యాన్స్ ఏఐ చాట్‌బాట్ 'దౌబావో' సక్సెస్, అమెరికాలో పెట్టుబడుల రిస్క్ తగ్గడంతో ఝాంగ్ సంపద ఒక్కసారిగా పెరిగింది.
Comments
Loading comments...

