Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర విషాదం.. యువకుడి మృతి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 3:07 PM సంగారెడ్డిGeneral
తీవ్ర విషాదం.. యువకుడి మృతి - Udayam
సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలంలోని రావిరికి చెందిన ఈశ్వర్‌ సాయిలు కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. కొంతకాలం క్రితం ఆయన తల్లి కిడ్నీ దానం చేయడంతో కొంతకాలం ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...