వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ మండలంలోని పోతారం(ఎస్) గ్రామానికి చెందిన పిల్లి రాకేష్(25) మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాకేష్ కుటుంబానికి అండగా ఉండేవాడు.
అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Comments
Loading comments...

