వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా భీమిలి లోని గిల్మెన్ ఫీల్డ్ లో నిర్వహించిన కార్యక్రమానికి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం నేతృత్వంలో కేథరిన్ సంస్థకు చెందిన విద్యార్థులు ఆకుపచ్చ టీ షర్ట్లు ధరించిన హరిత సేన కదలి వచ్చింది.
100 మంది హరిత సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని తాటి పళ్ళు సముద్ర తీరంలో నాటారు. ప్రధానంగా అటవీ శాఖ నేతృత్వంలో గిల్ మెన్ ఫీల్డ్ లో తాటి పళ్ళు నాటించడం జరిగింది.
Comments
Loading comments...

