Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీర భద్రత కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 5:38 PM శ్రీకాకుళంGeneral
తీర భద్రత కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి - Udayam
తీర ప్రాంత భద్రతకు ఎస్పీ కార్యాలయంలో మెరైన్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. తీర భద్రతపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 193 కి.మీ. తీర ప్రాంతం, 11 మండలాలు, 142 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. మూడు మెరైన్ పోలీస్ స్టేషన్లకు ఫెన్సింగ్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. తీర ప్రజలు, పర్యాటకులకు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...