Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 6:04 PM కామరెడ్డిGeneral
తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
లింగంపేటలో ఆదివారం బంజారాల సంస్కృతికి ప్రతీక అయిన తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తీజ్ మన సంప్రదాయాలకు ప్రతీకని, పూర్వీకుల ఆచారాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మహిళలు, యువత సంప్రదాయ దుస్తులు ధరించి కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు.

Comments

G
Loading comments...