Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీజ్ వేడుకల్లో మెరిసిన బంజారాలు: పాల్గొన్న మేయర్

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 11:24 PM కరీంనగర్General
తీజ్ వేడుకల్లో మెరిసిన బంజారాలు: పాల్గొన్న మేయర్ - Udayam
కరీంనగర్ ‌లోని కోతిరాంపూర్, చింతకుంట ప్రాంతాల్లో బంజారా మహిళలు తీజ్ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, బంజారా కుటుంబాలు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...