Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నేతలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 07, 2026 2:40 PM మేడ్చల్ మల్కాజిగిరి General
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నేతలు - Udayam
మెడ్చల్ మల్కాజ్‌గిరి ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైధోనీ గడ్డ తండాలో లంబాడీ సమాజం పవిత్రంగా నిర్వహించే తీజ్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...