వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద నిలిచిపోయిన ఆర్‌ఓబీ పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకుడు మూల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
మూడేళ్లుగా నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ఓట్ల కోసమే శంకుస్థాపన చేశారని విమర్శిస్తూ, అధికారులు స్పందించి వాహనదారుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

