Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు పిల్లలతో పులి దర్శనం

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Aug 02, 2026 9:01 PM ఆల్ ఇండియా జాతీయ
మూడు పిల్లలతో పులి దర్శనం - Udayam Digital
మహారాష్ట్రలోని తాడోబా–అంధారి టైగర్‌ రిజర్వ్‌లో ఓ ఆడపులి తన మూడు పిల్లలతో రోడ్డు దాటిన అరుదైన దృశ్యం పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. సఫారీ ముగించుకుని వస్తున్న కుటుంబం ఈ అద్భుత క్షణాన్ని వీడియోలో బంధించింది. ఎత్తైన గడ్డి మధ్య నుంచి బయటకు వచ్చిన పులి ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటించడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...