వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి మంగపతిదేవిపేట సమీపానికి చేరి, గురువారం ఉదయం రెండు ఆవులపై దాడి చేసి చంపింది. అనంతరం ముద్దప్పగూడెం అటవీ ప్రాంతం వైపు వెళ్లింది.
పులి సంచారంతో ఆ మార్గంలో రాకపోకలను నియంత్రించి, అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 30 మందికి పైగా ప్రత్యేక రెస్క్యూ టీమ్ సభ్యులు, సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తూ బోనును సిద్ధం చేశారు.
Comments
Loading comments...

