Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్రగాయాలతో పులి మృతి

అశ్విని దేవి Jul 27, 2026 7:07 AM అల్ ఇండియా about 2 hours ago
తీవ్రగాయాలతో పులి మృతి - Udayam Digital
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ టైగర్‌ రిజర్వ్‌లో తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల పులి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం బరేలీలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. మరణానికి గల అసలు కారణం నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ కానుంది.

Comments

G
Loading comments...