Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులి దాడిలో రెండు ఆవులు మృతి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 06, 2026 6:26 PM నంద్యాలGeneral
పులి దాడిలో రెండు ఆవులు మృతి - Udayam
బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామ శివారులోని చెరువు వద్ద గురువారం ఉదయం పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి జెడ్. నాసిర్ ఝా సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పులి దాడి అనంతరం అడవిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...