Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి నష్టాలకు గత ప్రభుత్వాలే కారణం: కిషన్ రెడ్డి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 14, 2026 11:13 AM హైదరాబాద్General
సింగరేణి నష్టాలకు గత ప్రభుత్వాలే కారణం: కిషన్ రెడ్డి - Udayam
సింగరేణి సంస్థ నష్టాల్లో, కార్మికులు కష్టాల్లో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంస్థ సొమ్మును దోచుకున్నాయని విమర్శించారు. కార్మికుల సొమ్ము రూ.54,079 కోట్లను అప్పుల పాలు చేశారని, సంస్థ భవిష్యత్ అంధకారానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. అయితే, సింగరేణి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...