Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టుదలతో 'మిస్‌ యూనివర్స్‌ ఏపీ' కిరీటం

కిరణ్ కుమార్ Jul 14, 2026 11:03 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
పట్టుదలతో 'మిస్‌ యూనివర్స్‌ ఏపీ' కిరీటం - Udayam Digital
తల్లి అయిన కొద్ది నెలలకే ఫసిహా నౌమన్‌ 'మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ 2026' కిరీటాన్ని సాధించి స్ఫూర్తిగా నిలిచారు. పసిబిడ్డను చూసుకుంటూనే, శిక్షణ, ఫిట్‌నెస్‌లో రాణిస్తూ ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ విజయం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆగస్టులో దిల్లీలో జరగనున్న ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2026’ జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...