వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో పెద్దపులి కోసం అధికారుల బృందం అన్వేషణ కొనసాగిస్తోంది. ఇప్పటికే పులి దాడిలో ఆవు, పాడి పశువు మృతి చెందాయి. ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులు ఒంటరిగా బయటకు రావొద్దని రాజమండ్రి అటవీ శాఖ అధికారి దావీదు రాజు హెచ్చరించారు.
పులి ఆచూకీ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

