Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాస ఎదుట టిబెట్ వ్యక్తి ఆత్మహత్య: చైనాపై నిరసన

Follow Udayam on Google
భరత్ తేజ Jul 03, 2026 10:49 AM జాతీయంGeneral
ఐరాస ఎదుట టిబెట్ వ్యక్తి ఆత్మహత్య: చైనాపై నిరసన - Udayam
టిబెట్‌ను చైనా వదలాలంటూ ఒక వ్యక్తి న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. టిబెట్ పతాకంతో అతడు నిప్పంటించుకుని మరణించాడు. దలైలామా పునరాగమనం, చైనా నిష్క్రమణకై 2009 నుండి ఇప్పటివరకు దాదాపు 150 మంది టిబెటియన్లు ఇలా ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...