Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 24, 2026 6:52 AM అమరావతిGeneral
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు - Udayam
రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. మిగతా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...