Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో దట్టంగా పిచ్చిమొక్కలు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 25, 2026 11:12 AM మంచిర్యాలGeneral
తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో దట్టంగా పిచ్చిమొక్కలు - Udayam
బెల్లంపల్లి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగాయి. దీంతో పాములు, తేళ్లు వంటి విషకీటకాలు సంచరించే ప్రమాదం ఉందని కార్యాలయానికి వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ ధ్రువీకరణ పత్రాలు, భూ సమస్యల కోసం కార్యాలయానికి వస్తుంటారు. కాబట్టి అధికారులు స్పందించి కార్యాలయ ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...