Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దారు కార్యాలయంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 18, 2026 2:30 PM విజయనగరంGeneral
తహశీల్దారు కార్యాలయంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి డెంకాడ మండల తహశీల్దారు కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా "సర్" ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న హియరింగ్‌ నోటీసుల పంపిణీని పూర్తి చేసి, నిర్దీత గడువులోగా విచారణలు నిర్వహించి కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల అభ్యంతరాలు, వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...