Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దార్‌కు ఈనాం బాధితుల వినతి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:40 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
తహశీల్దార్‌కు ఈనాం బాధితుల వినతి - Udayam
జగ్గయ్యపేటలో సర్వీస్‌ ఈనాం భూ బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు నిరసన తెలిపారు. సర్వీస్‌ ఈనాం పట్టాదారుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో శిరీషకు అర్జీలు అందజేశారు. భూములకు 22ఏ 1సీ నుంచి విముక్తి కల్పించి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Comments

G
Loading comments...