వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తి మండల తహశీల్దార్ సెలవులో ఉండటంతో డిప్యూటీ తహశీల్దార్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. SIR విధుల ఒత్తిడితో సాదాబైనామా దస్త్రాల క్రమబద్ధీకరణ, ల్యాండ్ సర్వేలు ఆలస్యమవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.
మీ-సేవలో చలాన్లు చెల్లించి నెలలు గడుస్తున్నా సర్వేలు పూర్తికావడం లేదని రైతులు వాపోతున్నారు. తుది అనుమతుల కోసం దస్త్రాలు పెండింగ్‌లో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
Comments
Loading comments...

