Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రోమాంచకం’ మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా: సందీప్‌రెడ్డి

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 10:55 AM జాతీయంవినోదం
‘రోమాంచకం’ మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా: సందీప్‌రెడ్డి - Udayam
‘రోమాంచకం’ ప్రీ రిలీజ్‌ వేడుకలో సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ థియేటర్‌ నుంచి బయటకు వస్తారని చెప్పారు. ‘అర్జున్‌ రెడ్డి’ విడుదలైన తేదీని తన జీవితంలో మర్చిపోలేనని తెలిపారు. ‘రోమాంచకం’ను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా రూపొందించారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...