వార్తలకు తిరిగి వెళ్లండి

సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సమర్పకుడు సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుందని అన్నారు.
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

