Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రోమాంచకం’ ట్రైలర్ విడుదల

Follow Udayam on Google
Sai Aug 27, 2026 6:13 PM జాతీయంవినోదం
‘రోమాంచకం’ ట్రైలర్ విడుదల - Udayam
సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనీల్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రోమాంచకం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రణయ్‌ వంగా నిర్మించారు. ఉపేంద్ర లిమాయే, వెంకటేశ్‌ కాకుమాను, నరేంద్ర రవి తదితరులు నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...