Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్‌ ప్లే స్టోర్‌తో అమెజాన్‌ ట్యాబ్లెట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 2:38 PM జాతీయంవాణిజ్యం
గూగుల్‌ ప్లే స్టోర్‌తో అమెజాన్‌ ట్యాబ్లెట్లు - Udayam
అమెజాన్‌ అలెక్సా ట్యాబ్లెట్‌ 8, 11, 12 ప్రో మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. వీటిలో అలెక్సా+ ఏఐ, గూగుల్‌ ప్లే స్టోర్‌ సదుపాయాలు ఉన్నాయి. ప్రారంభ ధరలు వరుసగా 229.99, 329.99, 499.99 డాలర్లుగా నిర్ణయించింది. టాప్‌ మోడల్‌ 12 ప్రోలో 12 అంగుళాల 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌, 16జీబీ వరకు ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ ఉన్నాయి.

Comments

G
Loading comments...