వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో శాంసంగ్ 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీపై 32 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. రూ.81,900 ఎంఆర్‌పీ ఉన్న ఈ టీవీని రూ.55,990కే కొనుగోలు చేయవచ్చు.
ఈ టీవీలో 4K డిస్‌ప్లే, క్రిస్టల్ ప్రాసెసర్, 30W సౌండ్, టైజెన్ ఓఎస్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి. మూడు HDMI పోర్టులు, వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయాలున్నాయి.
Comments
Loading comments...

