Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూకేలో ముగ్గురు భారతీయులకు జైలు

Follow Udayam on Google
సాయి తేజ Jun 27, 2026 4:07 PM జాతీయంGeneral
యూకేలో ముగ్గురు భారతీయులకు జైలు - Udayam
లండన్‌లో హెరాయిన్, కొకైన్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు యూకే కోర్టు మొత్తం 22 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. నిందితులలో మెజిస్ట్రేట్ పురుషోత్తం థిల్లాన్‌కు ఏడేళ్లు, హర్‌దీప్‌కు 12 ఏళ్ల ఆరు నెలలు, విక్రమ్‌జిత్‌కు మూడేళ్ల నాలుగు నెలల శిక్ష పడింది.

Comments

G
Loading comments...