Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రిజిస్ట్రేషన్ సేవలకు మూడు రోజులు బ్రేక్

Follow Udayam on Google
Suresh Jun 18, 2026 7:42 PM హైదరాబాద్General
రిజిస్ట్రేషన్ సేవలకు మూడు రోజులు బ్రేక్ - Udayam
రాష్ట్రంలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్ శాఖ మరియు అనుబంధ ఆన్‌లైన్ సేవలు నిలిపివేయనున్నట్లు ఐజీ తెలిపారు. ప్రజలు తమ పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 29 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ సేవలు తిరిగి యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల పాటు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవు కాబట్టి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...