వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త గేట్లను ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కలిసి ఘనంగా ప్రారంభించారు. గతంలో 19వ గేటు కొట్టుకుపోవడంతో, రూ.51 కోట్ల వ్యయంతో ఈ నూతన గేట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Comments
Loading comments...


