వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (MES) ట్రైనీ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువ అధికారులు తమ విధుల్లో అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలు, సమగ్రత, సాంకేతిక ప్రతిభను ప్రదర్శించాలని ఆమె పిలుపునిచ్చారు.
దేశ రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అంకితభావంతో పనిచేయాలని అధికారులకు రాష్ట్రపతి సూచించారు.
Comments
Loading comments...

