వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ తయారీ రంగంలోకి చైనా భారీ పెట్టుబడులు
శిరీష గౌడ్ Jun 26, 2026 1:47 AM అల్ ఇండియా 10 viewsabout 4 hours ago

జీలీ-రెనాల్ట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన 'హార్స్ పవర్‌ట్రెయిన్' సంస్థకు రూ.3,000 కోట్ల పెట్టుబడికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020 తర్వాత తయారీ రంగంలోకి వస్తున్న అతిపెద్ద చైనా అనుబంధ పెట్టుబడుల్లో ఇది ఒకటి.
ఈ నిధులతో చెన్నైలో అధునాతన హైబ్రిడ్ ఇంజిన్లు, పవర్‌ట్రెయిన్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా దేశీయ తయారీ రంగంలో కొత్త ఉపాధి, సాంకేతిక వృద్ధికి మార్గం సుగమం కానుంది.
Comments
Loading comments...